మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 


Marakatha Sri Lakshmi Ganapathi Mangalasasanam – మరకత శ్రీ లక్ష్మీగణపతి మంగళాశాసనం

శ్రీవిలాసప్రభారామచిదానందవిలాసినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || 1 ||

స్వర్గలోకవసద్దేవరాజపూజితరూపిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || 2 ||

మర్త్యలోకప్రాణికోటికృతపూజావిమోదినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || 3 ||

పాతాళలోకసంవాసిదైత్యసంస్తవనందినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || 4 ||

సమస్తగణసామ్రాజ్యపాలనానందమూర్తయే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || 5 ||

వేదోక్తధర్మసంచాలిజనతానందదాయినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || 6 ||

ధార్మికాంచితసర్వార్థ సంపాదకహితైషిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || 7 ||

ఔచిత్యకామనాపూర్ణ సమారాధకరక్షిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || 8 ||

మోక్షసాధనమార్గస్థజనతాఫలదాయినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || 9 ||

కర్మమార్గసుకర్మాఢ్యసుజనోత్సవకారిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || 10 ||

ఉపాసనోద్యమాసక్త భక్తమానసహంసినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || 11 ||

జ్ఞానమార్గప్రభారాశి సంధాతృశుభకారిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || 12 ||

సత్యనారాయణానందసంధానకరుణాత్మనే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || 13 ||

నటేశ్వరకవిప్రోక్తస్తుతిమానసచారిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || 14 ||

ఇతి శ్రీ మరకత లక్ష్మీగణపతి మంగళాశాసనం సంపూర్ణం ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.